besetting
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, చుట్టుకొన్న, అనుసరించే, సహజమైన.
- drunkenness is their besetting sin తాగుబోతు తనము వాండ్లకు వుండే సహజమైన రోగము.
- Inventingnew phrases is the besetting sin of dictionary writers కొత్తవాక్యములను కల్పించడమనేదినిఘంటుకర్తలకు వుండే సహజమైన దుర్గుణము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).