bereave
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, or Rob విహీనపరచుట లేకుండా చేసుట, దోచుకొనుట.
- he was bereavedof his children వాడు బిడ్డలను కోలు పుచ్చుకొన్నాడు.
- this affliction bereaved him of his senses యీ వ్యాకులము చేత వాడికి తెలివి తప్పింది.
- this bereft him of his life యిందువల్ల వాడి ప్రాణము పోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).