below
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విభక్తి ప్రత్యయం, కింద.
- below the tree చెట్టుకింద.
క్రియా విశేషణం, దిగువగా, కిందుగా కూర్చుండినారు.
- this translation is far below the original మూలానికంటే యీ భాషాంతరమునిండా జబ్బుగా వున్నది.
- Such conduct is much below you యీ నడత నీకు యోగ్యముకాదు.
- while he is here belowయీ భూమిలో వుండేటప్పడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).