బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, సంబంధించుట.

  • To whom does this belong యిది యెవరి సంబంధమైనది,యిది యెవరిది.
  • these people belong to the temple వీండ్లు ఆ గుడి సంబంధమైనవాండ్లు, ఆ గుడివాండ్లు.
  • Does this house belong to you యీ యిల్లు నీదా.
  • Vengeance belongsto God శిక్షించడము యీశ్వరుడి పని.
  • To do this does not belong to you యీ పని నీవు చేయవలసినది కాదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=belong&oldid=924533" నుండి వెలికితీశారు