బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, కడుపు.

  • the belly of a lute కిన్నెర కాయ.
  • a belly god తిండిపోతు:this name is absurdly given to Ganesa, the god Janus or పిళ్ళారి,pot bellied గుండోదరుడైన, పెద్ద పొట్టగల.
  • a big bellied woman గర్భిణి.
  • he ate his belly full కడుపునిండా మెక్కినాడు.
  • he had his belly fullof fun వాడికి వేడుకతో కడుపునిండింది, వానికి కావలశినంత వేడుక అయినది.
  • The prisoner pleaded her belly తాను గర్భిణి అని మనివి చేసింది, అనగా వురితీసేటట్టు తీర్పు అయివుండినప్పటికిన్ని తాను గర్భిణి గనక వురితీయకూడదనిమనివి చేసింది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=belly&oldid=924528" నుండి వెలికితీశారు