believe
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, నమ్ముట, యెంచుట, తలచుట.
- I believe he is gone పోయినాడనితోస్తున్నది.
- Do you believe so నీకు అట్లా తోచిందా .
- believe me he is gone వాడుపోయినాడు సుమీ.
- those who believe or the faithful భక్తులు.
- I believe so or perhaps soబహుశా, కాబోలు, యేమో .
- he made believe to strike her దాన్ని కొట్టినట్టు అభినయించినాడు.
- he made believe to assist me నాకు సహాయము చేసే వాడివలె నటించినాడు.
- this was all a make believe యిది అంతా వట్టి మాయ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).