బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, నమ్మిక, ఎన్నిక, మతము.

  • In my belief he is dead వాడు చచ్చినాడని నాకు తోస్తున్నది.
  • I came in the belief that they were here వాండ్లు యిక్కడ వున్నారనినమ్మివస్తిని.
  • In the Mahomedan belief తురక మతములో.
  • this is beyond belief యిది నమ్మరానిది.
  • worthy of belief నమ్మతగిన.
  • unworthy of belief నమ్మరాని.
  • my beliefwas that it was already sent అది మునుపే పంపబడ్డదని ఎంచియుంటిని.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=belief&oldid=924518" నుండి వెలికితీశారు