బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, వెనకతట్టుగా. విభక్తి ప్రత్యయం, వెనక, వెనకతట్టు.

  • I found it behind the box పెట్టెకు వెనకతట్టు అదిచిక్కింది.
  • they abused him behind his back వాడు లేనప్పుడు వాణ్ని దూషించినారు.
  • he who is behind the curtain తెర కవతల వుండేవాడు, సూత్రధారి, కలహానికిమూలముగా వుండేవాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=behind&oldid=924501" నుండి వెలికితీశారు