బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, పేదవాణ్నిగా చేసుట దరిద్రుణ్నిగా చేసుట.

  • this splendour beggars all description యీడంభము వర్నింప నలవికానిది.
  • they played at beggar my neighbour పరులను దోచుకోవడమనే ఒక తరహా కాకితాల ఆట.

నామవాచకం, భిక్షకుడు, యాచకుడు, తిరిపెమెత్తేవాడు, or pauper దరిద్రుడు, అతి దరిద్రుడు.

  • he became a beggar అతిదరిద్రుడయినాడు, సన్యసించినాడు.
  • A bull beggarబండవాడు, బండపక్కిరి.(i.e.fakir).

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=beggar&oldid=924477" నుండి వెలికితీశారు