బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, తగుట, తగివుండుట, ఒప్పుట.

 • this conduct does not become themయీ నడత వాండ్లకు తగదు.

క్రియ, నామవాచకం, అవుట.

 • he became king రాజైనాడు.
 • she became his wife వాడికిపెండ్లాము అయినది.
 • It became earth మన్నైపోయినది.
 • he became bail forme నాకు పూటపడ్డాడు, జామీను వుండినాడు.
 • they became friends స్నేహితులైనారు.
 • he became a convert to that faith స్వమతమును విడిచి ఆ మతమును అవలంబించినాడు,కులముచొచ్చినాడు.
 • It became the custom అట్లా వాడిక అయిపోయినది.
 • It became hardఘట్టిపడ్డది.
 • his head became Grey వాడితల నెరిసినది.
 • It became requisite to do soఅట్లా చేయవలసి వచ్చినది.
 • the money which it became requisite for him to pay వాడు అచ్చుకోవలసివచ్చిన రూకలు.
 • the leather became mouldy ఆతోలు బూజుపట్టినది.
 • when it became visible అది కండ్లకు అగు పడ్డప్పుడు.
 • It became warm వెచ్చనేనది, కాగినది.
 • what will become of me నాగతి యేమి, నేనేమై పొయ్యేది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=become&oldid=924421" నుండి వెలికితీశారు