బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)
 • క్రియ, నామవాచకం, ఆడుట, కొట్టుకొనుట.
 • the heart beats గుండెలు అదురుతుంది, రొమ్ముకొట్టు కొంటుంది.
 • the puse beats ధాతువు ఆడుతుంది, నడుస్తుంది.
 • the watch beats ఘడియారము కొట్టుకొటుంది.
 • the waves beat against the shore కట్ట మీదఅలలు కొట్టుతున్నవి.
 • he was beating about తారాడుతూ వుండినాడు.
 • he was beating about for an answer జవాబు చెప్పడానకు మిణకరిస్తూ వుండినాడు. Why are you beating about the bush? కావలసినదాన్ని ఫళిచ్చుమని చెప్పకయెందుకు గురికలు మింగుతావు, నీళ్ళు నములుతావు?
 • నామవాచకం, s, దెబ్బ.
 • to publish by beat of drum తంబరకొట్టి ప్రసిద్ధపరచుట.
 • during 50beats of the pulse ధాతువు యాభై మాట్లు కొట్టడములో.
 • or ward in a town ఠాణా లరహద్దు.
 • the watchman was then on his beat రోందు.
 • round తిరుగుతూవుండినాడు, అనగా నగరశోధన చేస్తూవుండినాడు.
 • thep, of To Beat, కొట్టినది.
 • క్రియ, విశేషణం, కొట్టుట, మొత్తుట, బాదుట.
 • they beat the corn ఆ ధాన్యమునునూల్చుతారు.
 • In knowledge of grammar he beats them allవ్యాకరణములో వాండ్లందరిని మించినాడు.
 • he beat them in argumentతర్కములో వాండ్లను వోడగొట్టినాడు, జయించినాడు.
 • this beats me or this beats my understanding యిది నాకు దురవగాహముగా వున్నది.
 • to beat cloth in polishing it ఘట్టనచేసుట.
 • to beat cotton దూదేకుట.
 • they beat drums తంబురు వాయించినారు.
 • he beat it to pieces నలగ్గొట్టినాడు,పొడిచేసినాడు.
 • they beat it to powder దాన్ని పొడి చేసినారు.
 • they beatthe copper into leaf ఆ రాగిని రేకుగా కొట్టినారు.
 • to beat rice or mortarదంచుట.
 • to beat to dust చూర్ణముచేసుట.
 • he beat his brains about it all dayనాడంతా దాన్ని గురించి చింతిస్తూ వుండినాడు.
 • he beat the hoof all dayనాడంతా నడిచినాడు.
 • he beat the enemy back శత్రువులను తిరగగొట్టినాడు,మళ్ళగొట్టినాడు.
 • he beat the price down వెలను తగ్గించినాడు.
 • to beat down or ram ఘట్టన వేసుట.
 • to beat down fruit to leaves పండ్లను, లేక ఆకులను రాల్చుట.
 • he beat the enemy off శత్రువులను తరమకొట్టినాడు.
 • they beat the dust off the sheet దుప్పటిదుమ్మును విదిలించినారు, దులిపినారు.
 • they beat out the iron bar యినుపకంబిని సాగకొట్టినారు.
 • they beat out his teeth వాడి పండ్లను రాలగొట్టినారు.
 • he beat a retreat పారిపోయినాడు.
 • they beat the rounds the whole night రాత్రి అంతా గస్తు తిరిగినారు.
 • to beat time in music తాళమువేసుట, మీటుట.
 • he beat up the jewel సొమ్మును నలగ్గొట్టినాడు.
 • he beat up the guard పారా వాణ్ని యెచ్చరించి లేపినాడు.
 • shebeat up the meal with butter వెన్నను పిండిని మరించినది, వెన్నను పిండినిపలచనయ్యేటట్టు కలిపినది.
 • he beat up the enemy or he beat up their quartersశత్రువుల మీద అకస్మాత్తుగా పోయి పడ్డాడు.
 • I shall beat up your quarters tomorrow రేపు మీ యింటికి వస్తాను.
 • NOTE:- సంఖ్.
 • లేక కొట్టడమునకు Beat అనివస్తుంది.
 • సంఖ్యగా కొట్టడమునకు strikeఅనివస్తుంది.
 • యేలాగంటే; the washer man beats clothes చాకలవాడుబట్టలనువుతుకుతాడు.
 • the robbers beat him severely దొంగలు వాణ్ని బాగా కొట్టినారు.
 • he struck ten blows upon the door తలుపును పదితట్లు తట్టినాడు.
 • he struck me అంటే నన్ను ఒక దెబ్బ కొట్టినాడని అర్థమిస్తుంది.
 • he beat me అంటే నన్ను బాదినాడుఅని,పులిమినాడు అని, చాలాదెబ్బలు కొట్టినట్టు అర్థమౌతుంది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=beat&oldid=924395" నుండి వెలికితీశారు