bearing
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, కనే, కాచే, పూచే, ఈనే.
- past bearing కాన్పువుడిగిన, కాపుడిగినa letter bearing postage టప్పాలు కూలియివ్వవలసినజాబు.
నామవాచకం, s, or birth కాపు, కాన్పు, ఈత.
- or purport సారాంశము,తాత్పర్యము.
- or ensign చిహ్నము.
- or point in the compass దిక్కుపార్శ్వము.
- he took the bearings of the place ఆ స్థలమువుండే వైఖరినియంత్రములకుండా విమర్శించినాడు.
- in every bearing నల్దిక్కుల, అన్నివిధాల.
- or behaviour నడక, వైఖరి.
- a rose tree in full bearing విరగబూచిన రోజాచెట్టు.
- A tree in full bearing విరగ పండిన చెట్టు.
- this conduct is pastbearing యిది తాళ కూడనినడత.
- or lordly port నీలుగు, నీటు, జంభము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).