బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ఓడలకు రాత్రిళ్ళు ఫలాని అపాయస్థలమని గురుతు తెలిసేటట్టునిర్ణయించబడ్డ వెలుతురు గల వున్నత స్థలము.

  • or warning యెచ్చరిక.
  • let him be a beacon to you అతడి గతిని చూచి నీవు యెచ్చరిక పడవలసినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=beacon&oldid=924374" నుండి వెలికితీశారు