బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)

  క్రియ, నామవాచకం, ఉండుట, ఔట.

  • I am a merchant నేను వర్తకుణ్ని.
  • who is heవాడెవడు.
  • this is often understood, not expressed; as is shewn in theTelugu Grammar: thus.
  • ) this is his యిది అతనిది.
  • there is a littlewind కొంచెము ఘాలి వస్తుంది.
  • there is a sound చప్పుడు అవుతుంది.
  • There was a marriage here yesterday నిన్న పెండ్లి జరిగినది, సంభవించినది.
  • this is to be gin to him యిది అతనికి యివ్వవలసింది.
  • you are to writeit అది నీవు వ్రాయవలసింది.
  • am I not to write నేను అది వ్రాయవద్దా.
  • Is he there వున్నాడా.
  • he is wise బుద్ధిమంతుడు.
  • how old are you నీ కెన్నేండ్లుwhile matters were thus యిట్లావుండగా.
  • I have been there నేను అక్కడికి పోయివచ్చినాను.
  • Have you been to him వాడి ద్గరికి పోయివుంటివా.
  • there hasbeen a dispute ఒక వాజ్యము జరిగినది.
  • there was a question ఒక ఆక్షేపణసంభవించినది.
  • to be in pain సంకటపడుట, దుఃఖపడుట, చింతపడుట, Be it so అట్లా అయినప్పటికిన్నీ.
  • Well be it so మంచిది అట్లాగే కానీ, Be it night or be it day రాత్రి అయినాసరే, పగులు అయినా సరే.
  • he is no more వాడు వచ్చెను.
  • I will be off పోతాను, వెళ్ళుతాను.
  • come, be off!మంచిది పో.
  • It is over అఅయిపోయినది, the suit is over ఆ వ్యాజ్యముతీరినది.
  • Be pleased to do this దయచేసి దీన్నీ చేయండి.

  మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=be&oldid=924371" నుండి వెలికితీశారు