batter
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, కొట్టుట, యిడియగొట్టుట, పడగొట్టుట.
- he battered the kettle with a stone రాతితో ఆ బానఅను పగలకొట్టినాడు.
- they battered the walls with their guns గోడలను ఫిరంగులతో యడియగొట్టినారు.
- the rams battered each others heads పొట్టేళ్ళు ఢీకొట్టు కొన్నవి.
నామవాచకం, s, తోప, అనగా గుడ్లు, పాలు పిండి కలిపి చేసినది.
- they beat it to the consistency of batter కాటుక వలె మెదిపినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).