బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, స్నానము.

  • he took a bathe స్నానము చేసినాడు.

క్రియ, నామవాచకం, స్నానము చేసుట. To Bathe, v.a.

  • స్నానము చేయించుట, తడుపుట.
  • he bathed the wound పుంటిని తడిపినాడు.
  • he bathed his hands in milk పాలులో చేతులు ముంచినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bathe&oldid=924338" నుండి వెలికితీశారు