bath
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, స్నానము, స్నానతొట్టి, స్నానము చేసే స్థలము, స్నానవాటిక స్నానజలము.
- he took a bath స్నానము చేసినాడు.
- she gave the child a bath బిడ్డకు నీళ్ళుపోసినది.
- a warm bath వేణ్నీళ్ళు.
- a cold bath చన్నీళ్ళు .
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).