బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, అస్తి భారము వేసుట, ఆధారముగా చేసుట.

 • this objectionis based on the law యీ ఆ క్షేపణకు చట్టము ఆధారముగా వున్నది.
 • they based the pillar on the rock ఆ స్తంభమును రాతిమీద నిలిపినారు.

నామవాచకం, s, అడుగు, పీఠము, అస్థిభారము.

 • in music మంద్రస్వరము.
 • on the base of friendship స్నేహమునుపట్టి.

గణిత శాస్త్రంలోసవరించు

భూమి

రసాయన శాస్త్రంలోసవరించు

క్షారము విశేషణం, నీచమైన, తుచ్ఛమైన, అధమమైన, హేయమైన.

 • base language దుర్భాష.
 • base coin తప్పు నాణెము.
 • base fellow క్షుద్రుడు.
 • base metal మట్టలోహము.
 • base or mixed Telugu ఆ భాసాంధ్రము.
 • a man of base extractionపలు బీజపువాడు, కులగోత్రము లేనివాడు.
 • base note in music మంద్రస్వరము పాడినాడు.

వేమూరి నిఘంటువు నుండి[2]సవరించు

విశేషణం, (1) అంశిక, (2) మూల, ఆధార, ధాతు, (3) పీఠ, (4) నీచ. నామవాచకం, s, (1) అంశ, (2) మూలం, ఆధారం, ధాతువు, (3) పీఠం, మట్టు, మట్టం, అడుగు భాగం, పునాది, భూమి, (4) క్షారం, భస్మం, లవణాధారం.

గణిత శాస్త్రంలోసవరించు

 • base forty, ఖవేదాంశ
 • base line, మట్టపు రేఖ
 • base of a triangle, భూమి, త్రిభుజం యొక్క మట్టం
 • base point, మూల బిందువు, అంశ బిందువు
 • base sixteen, షోడశాంశ
 • base sixty, షష్ట్యంశ
 • base ten, దశాంశ
 • base thirty, త్రింశాంశ
 • base twelve, ద్వాదశాంశ
 • base twenty, వింశాంశ

రసాయన శాస్త్రంలోసవరించు

క్షారం, భస్మం

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
 2. మూస:వేమూరి మూలం


"https://te.wiktionary.org/w/index.php?title=base&oldid=924300" నుండి వెలికితీశారు