బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, గొడ్డైన, ఫలించని.

  • or feeble నీరసమైన, జబ్బైన.
  • a barren woman గొడ్రాలు.
  • barren land పండని భూమి, చవిటినేల, ఊషరభూమి.
  • a barren tree కాయనిచెట్టు.
  • a barren poet జబ్బుకవి.

విశేషణం, the next ten years are barren of incidents ఆ తర్వాతపది యేండ్లలో యేమి జరగలేదు, యేమిన్ని విశేషము లేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=barren&oldid=924288" నుండి వెలికితీశారు