బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, బేరము చేసుట.

  • he bargained with me but settled nothingనాతో బేరము చేసినాడుగాని ఒకటీ కుదరలేదు.
  • I will employ you; but I bargainone thing, that you must come early నిన్ను పనిలో పెట్టుకొంటాను అయితేఒకమాట; నీవు వుదయాన రావలెను.
  • I cannot bargain with you నీతో నేను బేరము చేయలేను.

నామవాచకం, s, an agreement, ఒడంబడిక, ఒప్పందము, కరారు, బేరము.

  • if you do not pay me the money to-day it is no bargain యీ వేళ రూకలు చెల్లించకపోతివా ఆ సరుకుకు నీకు సంబంధములేదు.
  • he struck a bargain with us మాతోబేరము చేసినాడు.
  • the thing purchased or sold కొన్న, లేక అమ్మినసరుకుwhen he brought his bargain home కొన్న సరుకును యింటికి తీసుకవచ్చేటప్పటికిhe bought the house at a good bargain యింటిని నయముగా కొన్నాడు.
  • he bought it at a bad bargain దానికి అధిక వెల పెట్టినాడు, గిరాకిలో కొన్నాడు.
  • you have a bad bargain నీవు చేసిన యుక్తి పిచ్చి పోయినది.
  • he made the best of a bad bargainయీ కాలానికి యిట్లా వుండవలసిన దనుకొన్నాడు.
  • into the bargain సహితము కూడాపైగా, సమేతు.
  • he bought the house and the garden into the bargain ఆ యింటిని తోటతో కూడా కొనుక్కొన్నాడు.
  • he is a liar and a drunkard in to the bargain వాడు అబద్ధీకుడే కాకుండా తాగుబోతున్ను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bargain&oldid=924267" నుండి వెలికితీశారు