బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, a rude person అసభ్యుడు, అమర్యాదస్థుడు.

  • a savage అడివి మనిషి, చెంచువాడు.
  • the barbarian kings చెంచురాజులు.
  • a cruel manక్రూరుడు, కిరాతకుడు, నిష్కంటకుడు.
  • Dr.
  • Johnson says ( Boswell, 27 March 1772) " The mass of the Greeks and Romans were Barbarians the mass of every people must be barbarous, where there is no printing, and consequently knowledge is not generally diffused:knowledge is diffused among the people by our newspapers.
  • I am talking of the mass of the people.
  • We see even what the boasted Athenians were.
  • The little effect which Demostheness orations had upon them shews that they were barbarians.
  • " In I Cor.XIV.IIమ్లేచ్ఛ.SNT.and BNT.అన్యులు.R.మూఢుడు.F.

నామవాచకం, s, add, ప్రాకృతుడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=barbarian&oldid=924249" నుండి వెలికితీశారు