banish
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, వెళ్ళగొట్టుట, దేశములోనుంచి వెళ్ళగొట్టుట, దేశాంతరమునకుపంపివేసుట, త్యజించుట.
- they banished him వాణ్ణి పరదేశములో తీసుకొనిపోయి పెట్టినారు.
- he banished his wife పెండ్లాన్ని త్యజించినాడు.
- he banished these hopes యీ ఆశలను విడిచిపెట్టినాడు.
- he banished himself from society అందరిని త్యజించి యేకాంతముగావుండినాడు.
- smoke banishes mosketoes పొగచేత దోమలు పోతవి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).