ballot
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- క్రియ, విశేషణం, ఉండలు వేసుట, చీట్లు వేసుట.
- they ballotted for him వాణ్నిసభలో ప్రవేశ పెట్టడమును గురించి చీట్లువేసినారు. See Ballot, n. s.
- నామవాచకం, s, ఉండలువేయడము, అనగా ఒకణ్ని ఒకసభలో ప్రవేశ పెట్టడానకుసభలో వుండేదొరలలు ప్రతిమనిషిన్ని ఒక పెట్టలో తెల్లవుండనైనా నల్లవుండనైనా వేస్తారు, తెల్లవుండలు నిండ్డావుంటే అతణ్ని ప్రవేశ పెట్టుతారు,నల్లవుండలు అధికముగా వుంటే అతణ్ని ప్రవేశపెట్టరు, దీనికి Ballot అనిపేరు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).