balk
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- నామవాచకం, s, disappointment నిరాశ.
- a beam దూలము.
- between fields దున్నకతుండుగా నిలిచి పోయిననేల.
- క్రియ, విశేషణం, భంగముచేసుట, వ్యర్ధముచేసుట, నిష్ఫలముచేసుట.
- నిరర్ధకము చేసుట.
- he balked my endeavours నా యత్నమును భంగముచేసినాడు.
- Ball, n. s. గుండు, ఉండ, గోళము. or bullet గుండు.
- a balk of thread కండె, నూలుండ.
- a balk of flowers or clothsబంతి, చెండు.
- or dancing entertainment ఆట, విందుచేసిదొరలు దొరసానులు ఆడడము.
- he has now the balk at his feet యిఖ మీదట వాడిదెబ్బే దెబ్బ, యిఖమీద వాడిమాటకు యెదురులేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).