avoid
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>Duration: 2 సెకండ్లు. (file)
క్రియ, విశేషణం, తప్పించుకొనుట, మానుకొనుట, వర్జించుట.
- I avoided the blow ఆదెబ్బను తప్పించుకొన్నాను.
- he avoided the sight of the corpse ఆ శవమునుచూడక తప్పించుకొన్నాడు.
- I avoided going there అక్కడికి పోవడము మానుకొన్నాను.
- I could not avoid going there నేను అక్కడకు పోక విధిలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).