బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

  • (file)
  • క్రియ, నామవాచకం, సరాసరి యౌట, సగటు మీద నౌట.
  • the schools average at one hundred boys each ఆ పిల్ల కాయలనంతా సరాసరి చేస్తే పల్లె కూటము ఒకంటికి నూరుపిల్లకాయ లవుతారు.
  • నామవాచకం, s, సదాసరి, సగటు.
  • On an average సరాసరి మీద, సగటున.
  • the average attendanceof boys is one hundred సరాసరి నూరుమంది పిల్లకాయలు వుంటారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=average&oldid=924030" నుండి వెలికితీశారు