avenge
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, పగదీర్చుకొనుట, కసిదీర్చుకొనుట, శాస్తిచేసుట, శిక్షించుట.
- Godavenged me నాకు విరోధము చేసిన వాండ్లకు దేవుడు శాస్తి చేసినాడు.
- avenge me of myadversary నన్ను వాడు చేసిన అన్యాయమునకు వాడికి శాస్తి చెయ్యి.
- God avengedtheir crimes వాండ్లు చేసిన దానికి దేవుడు శాస్తి చేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).