బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, సహాయమైన.

  • auxillary troops సహాయ సేన, ఉపబలముగా వుండే సేన wineis an auxillary to bark బార్కు మందుకు వైను అనుపానము.
  • auxillary verb సహాయ క్రియ, ఉపక్రి.
  • Be, Do, Have, Can, Shall, will యివి మొదలైనవి.
  • an auxillary post office రెండో తపాలాఫీసు, చిన్న తపాలాఫీసు.
  • an auxillary Magistrate రెండో పోలీసు, చిన్న పోలీసు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=auxillary&oldid=924010" నుండి వెలికితీశారు