బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, కారకుడు, కర్త.

  • who is the author of this book యీ గ్రంధకర్త యెవడు,యీ గ్రంధము చెప్పినవాడెవడు.
  • he is the author of this mischief యీ దుర్మార్గమునకువాడే కారకుడు.
  • he was the author of this quarrel యీ జగడానకు కారణమువాడు,మూలము వాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=author&oldid=923983" నుండి వెలికితీశారు