attract
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- క్రియ, విశేషణం, ఆకర్షించుట, ఈడ్చుట.
- the magnet attracts iron సూదంటురాయి యినుమును ఆకర్షిస్తున్నది.
- It attracted my attention నా మనసుదాని మీద పోయింది.
- Attract: ఆక్ర్షించు, ఆకట్టుకొను
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).