బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, the act of waiting on or serving పరిచర్య, పూడిగము.

  • there is not much to do but only regular attendance is requisite అక్కడచేయవలసినది నిండా యేమి లేదు అయితే క్రమముగా పోయి హాజరుగా వుండవలెను.
  • the attendance at the feast was thin ఆ వుత్సవానికి వచ్చిన ప్రజ కొంచెము.
  • they are in attendance హాజరుగా వున్నారు, కనిపెట్టుకొని వున్నారు.
  • they are not in attendance వాండ్లు హాజరుగావుండలేదు.
  • they gave attendance there అక్కడ హాజరైనారు.
  • I danced attendance upon him for tendays పది దినములు అతని దగ్గెర వృధాగా తిరుగుతూ వుంటిని.
  • medical attendance was givento the poor బీదలకు వైద్యము చేయబడ్డది.
  • I procured the attendance of a doctor ఒకవైద్యుడు వచ్చి హాజరయ్యేటట్టు చేసినాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=attendance&oldid=923912" నుండి వెలికితీశారు