బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)
 • క్రియ, నామవాచకం, to give attention వినుట, లక్ష్యపెట్టు, గమనించుట.
 • to be present వచ్చుట, హాజరౌట.
 • he attended at court కోర్టులో హాజరైనాడు.
 • the constable who attends on the Judge జడ్జి దగ్గిర తైనాత్తుగా వుండే బంట్రోతు.
 • I have ten patients to attend to నేను పది మందికి వైద్యము చేస్తాను.
 • why don't you attendto me when I speak to you నీతో నేను చెప్పుతూ వుంటే దాని మీద నీకెందుకులక్ష్యము లేదు.
 • If you do not attend or if you do not attend to me నీవు వినకుంటే.
 • I willattend to it దాన్ని జాగ్రత చేస్తాను.
 • I will attend to your orders తమ ఆజ్ఞను శిరసావహిస్తాను.
 • he attended at church but did not attend to the preacher గుడికి వచ్చినాడు గానిగురువు చెప్పిన దాని మీద వాడి మనసును యెంత మాత్రమును పెట్టలేదు.
 • he came there attended by five people అయిదుమందితో కూడా వచ్చినాడు.
 • క్రియ, విశేషణం, to accompany అనుసరించుట, కూడా వచ్చుట.
 • to wait uponకొలుచుట, పరిచర్య చేసుట.
 • what doctor attends you నీకు యెవడు వైద్యము చేస్తాడు.
 • he attends me నా దగ్గిర వున్నాడు, నాకు వైద్యము చేస్తాడు.
 • he attendedthe auction యేలమునకు వచ్చినాడు.
 • I will attend your arrival తమ రాక కెదురుచూస్తూ వుందును.
 • Two horsemen attend the governor when he goes out గవనరుబయట పొయ్యేటప్పుడు రెండు తురుపుసవార్లు వెంట పోతారు.
 • you must attend me everyday ప్రతి దినము నీవు నా దగ్గరికి రావలసింది.
 • Fortune will attend the brave ధైర్యముగల వారిని భాగ్యము అనుసరించును.
 • Success attended our efforts మాయత్నములు సఫలమయినవి.
 • he attended church last night రాత్రి గుడికి వచ్చివుండినాడు.
 • they attend school by ten పది ఘంటలకు బడికి వస్తారు.
 • the king attended the feast with his retinue రాజు తన పరివారముతో కూడా ఆవుత్సవానికి వచ్చినాడు.
 • the fever was attended by vomiting జ్వరముతో కూడావాంతి వచ్చినది.
 • the church was ill attended గుడికి శానా మంది రాలేదు.
 • the church was well attended గుడికి శానామంది వచ్చినారు.
 • this was attended with many advantages యిందువల్ల శానాఫలము కలిగినది.
 • Rain not attended with thunder ఉరుము లేని వాన.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=attend&oldid=923911" నుండి వెలికితీశారు