attainment
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, లభ్యమయ్యేటిది, ప్రాప్తమయ్యేటిది.
- that is easy of attainment అదిసులభముగా లభ్యమయ్యేటిది.
- difficult of attainment దుర్లభము, దుర్ఘటము.
- the attainment of ourwishes is prevented by this యిది మా యిష్ట సిద్ధికి అభ్యంతరమైనది.
- a man ofgreat attainments విద్వాంసుడు.
- his attainments are trifling వాడునేర్చుకొన్నది స్వల్పము.
- a man of classical attainments సాహిత్య సంపన్నుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).