బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • (file)
  • నామవాచకం, s, పైబడడము, పైబడికొట్టడము, దూరడము.
  • the enemy made four attacks upon the town ఆ పట్టణము మీద శత్రువులు నాలుగుమాట్లు వచ్చి పడ్డారు.
  • I had an attack of fever yesterday నిన్న నాకు జ్వరము తగిలింది.
  • క్రియ, విశేషణం, పైబడుట, పైబడి కొట్టుట, దూరుట.
  • they attacked me with abuse తిట్టసాగినారు.
  • they attacked his reputation వాన్ని దూషించిన నారంభించినారు.
  • If you dont attack the snake it will not attack you నీవు పాము మీదికి దూరకుంటే అది నీ మీదికి దూరదు.
  • they attacked the town ఆ పట్టణము మీదపడ్డారు.
  • the robbers attacked the house దొంగలు ఆ యింటి మీద పడ్డారు.
  • white ants attacked the wood ఆ కొయ్యకు చెదుళ్ళు పట్టింది.
  • Fever attacked him suddenly వాడికి అకస్మాత్తుగా జ్వరము వచ్చినది, జ్వరము తగిలింది.
  • they attacked the loaf తినసాగినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=attack&oldid=923901" నుండి వెలికితీశారు