బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, అంటించిన, చేరిన.

  • a kite with a tail attached to it తోక గల ఒకఘాలిపటము.
  • a paper attached to the wall గోడకు అంటించిన కాకితము.
  • he ismuch attached to you వాడికి నీ యందు నిండా విశ్వాసము.
  • Five servants attached to thisoffice యీ కచ్చరితో చేరిన అయిదుగురు నవుకర్లు.
  • Some land attached to this villageయీ వూరితో చేరిన కొంత నేల.
  • all of them are attached to his opinion అందరున్ను అతనిఅభిప్రాయమునే అనుసరించి వున్నారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=attached&oldid=923899" నుండి వెలికితీశారు