assay
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- నామవాచకం, s, యత్నము, పరీక్ష, వన్నె చూడడము, వొరసి చూడడము.
- at the first assayమొదటి యత్నములో.
- assay of coins నాణెము చూడడము.
- an assay master వెండి బంగారువన్నె చూచేవాడు.
- క్రియ, విశేషణం, పరీక్షించుట, శోధించుట, వన్నె చూచుట, వొరసి చూచుట.
- of coinsనాణెము చూచుట.
- క్రియ, నామవాచకం, యత్నపడుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).