assault
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - క్రియ, విశేషణం, పైబడుట, చొరబడుట, దూరుట, దౌర్జన్యము చేసుట.
- నామవాచకం, s, పైబడడము, చొరబడడము.
- దూరడము, దౌర్జన్యము.
- ( హల్లా.
- amistake for hamla ) he was summoned for assault దౌర్జన్యమును గురించి వాడి మీదసమ్మను చేసినారు.
- the fever made several assaults upon him వాడికి జ్వరముఅడుగడుక్కు తగిలింది.
- they took the town by assault ఆ వూరిని హల్లా చేసి పట్టుకొన్నారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).