బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, ఆరోపించుట, సంభవించినదనుట.

  • they ascribe this to you యిది నీచేతవాండ్లకు సంభవించిన దంటారు.
  • they ascribe this book to him యె పుస్తమును అతడుచెప్పినదంటారు.
  • they ascribe the cure to this medicine యీ మందుచేత గుణమైనదంటారు.
  • he ascribed the glory to God యీ మహిమ దేవుడిదే నంటారు.
  • a poemascribed to him అతడు చెప్పినాడన్న ఒక కావ్యము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ascribe&oldid=923740" నుండి వెలికితీశారు