బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

సముచ్చయం, and adv.

 • వలె, రీతిగా, ప్రకారము, అందున, గనక, వల్ల.
 • just as all therest of the country దేశముతోటిపాటు.
 • he was to me as a brother నాకుతోడబుట్టిన వాడివలె వుండినాడు.
 • I was to them as a servant వాండ్లకు ఒక పనివాడుగా వుంటిని.
 • he took this money as a loan యీ రూకలను అప్పుగాతీసుకొన్నాడు.
 • Help me now and I will do as much for you another time నాకుయిప్పుడు సహాయము చెయ్యి యింకొక వేళ నీకు నేను అంత మాత్రము చేస్తాను.
 • half asmuch again ఒకటికి ఒకటిన్నర.
 • as much again మరీ అంత.
 • Twice ( much againమరీ రెండింతలు.
 • as usual యెప్పటివలె, యధారీతిగా as for me I remained at homeనేనైతే యింట్లోనే వుంటిని.
 • I think I did మునుపు నాకు యెట్లా తోచినదో అట్లాగేతోస్తున్నది.
 • you may do as you please నీ మనస్సు వచ్చినట్టు చెయ్యి.
 • he did as hepromised చెప్పిన ప్రకారము చేసినాడు.
 • I give it as it is అది యెట్లా వున్నదో అట్లాగేయిస్తాను.
 • difficult as it was అది యెంత కష్టమైనప్పటికిన్ని.
 • as it shall beconvenient యెట్లా అనుకూలమో అట్లా అనుకూలము చొప్పున.
 • as you have done soనీవు అట్లా చేసినావు గనుక.
 • as it was falling అది పడుతూ వుండగా.
 • just as he cameవాడు రాగానే.
 • I spoke to each person and seated them as they came వాండ్లుఒకరొకరుగా వస్తూ వుంటే ఒకరొకరితో మాట్లాడి కూర్చుండ పెట్టినాడు.
 • as I was comingనేను వస్తూ వుండగా.
 • as he says వాడు చెప్పే ప్రకారము.
 • Better leave them as theyare అని యెట్లా వున్నవో అట్లాగే వుండనీ వాటి తెరువుకు పోకు.
 • Feverish as I was Iwent there జ్వరముతోనే అక్కడికి పోతిని.
 • as to, as for అయితే, అయితేనో.
 • as tothis book it is of no use యీ పుస్తకము అయితే పనికిరాదు.
 • as to which ofthem died first వాండ్లలో మొదట చచ్చినవాడు యెవడంటే.
 • as if; or as thoughవలె.
 • he looked as if he was ill వాడు వొళ్ళు కుదురులేని వాడివలె అగుబడెను.
 • వాడికి వొళ్ళు కుదురు లేనట్టువలె అగుబడెను.
 • he acts as though he was yourenemy నీకు శత్రువైనట్టు నడుస్తాడు.
 • she seemed as though asleep నిద్రపొయ్యేదానివలె వుండెను.
 • as yet యింకా యిదివరకు.
 • as yet he is alive యింకా బ్రతికివున్నాడు.
 • " As, as " యిది రెండుమాట్లు వచ్చినప్పుడు వేరే విధముగా అర్ధమౌతున్నది.
 • as long as this దీనంత పొడుగు.
 • as hot as fire నిప్పంత వేడి.
 • as far as దాకా, మట్టుకు,వరకు, యెంత దూరమో అంత దూరము.
 • as far as the town పట్టణము మట్టుకు,పట్టణము వరకు.
 • there were as many as ten పది యింటిదాకా వుండినవి.
 • I will tellyou as much as I have seen నేను యెంత మట్టుకు చూచినానో అంతమట్టుకుచెప్పుతాను.
 • as soon as he comes వాడు వచ్చిన తక్షణము, వాడు రాగానే.
 • as much as you can నీ చేతనైన మట్టుకు.
 • as much as possible యధాశక్తి.
 • he as well as caught the fever నా తోటిపాటివాడికిన్ని జ్వరము వచ్చినది.
 • It is as likely as not అవునో కాదో.
 • as for as I know నాకు తెలిసిన మట్టుకు.
 • as long as you remain here నీవు యిక్కడ వుండే పర్యంతము.
 • a man as learned as he is వాడి అంతటి పండితుడు.
 • as old as he is he is still handsomeవాడికి యిన్ని యేండ్లైనప్పటికిన్ని యింకా అందముగానే వున్నాడు.
 • he has a house such as it is వాడికి ఒక యిల్లు వున్నది అది యేమియిల్లు.
 • In wisdom as in beauty she was superior to all అందములో యెట్లాగోబుద్ధిలోనున్ను అట్లాగే అది అందరికిన్ని హెచ్చుగా వుండినది.
 • he had four sons and as many daughters వాడికి నలుగురు కొడుకులున్ను అన్ని మందికూతుర్లున్ను వుండిరి.
 • As ( for instance) యేలాగంటే.
 • If a man (as for instance I ) were to call him ఒకడు ఒకవేళ నేను వాణ్ని పిలిచినట్టైతే.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=as&oldid=923722" నుండి వెలికితీశారు