బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, కృత్రిమమైన, కల్పితమైన, మాయమైన.

  • a river is a natural stream but a canal is artificial యేరు దేవకృతమైనది, కాలవ మనుష్య కృతమైనది.
  • Rice Cotton &c.
  • are natural productions but Cloth Paper &c.
  • are artificialproductions బియ్యము, పత్తి మొదలైనవి దేవ నిర్మితమైన వస్తువులు, గుడ్డ,కాకితముమొదలైనవి మనుష్య కృతమైన వస్తువులు.
  • her beauty is not natural but artificial దానికిపెట్టు చాయే గాని పుట్టు చాయ లేదు.
  • an artificial flower తజ్జాతిగా చేసిన పుష్పము.
  • an artificial lake చెరువు.
  • artificial gold విశ్వామిత్రమైన బంగారు, మాయ బంగారు.
  • an artificial pearl చిప్పముత్యము, ఉమ్మాయముత్యము.
  • artificial diamond తోరమల్లి.
  • the artificial globe మనుష్యులచేత చేయబడ్డ భూగోళము.
  • artificial piety కపటమైన భక్తి.
  • artificial politeness దొంగవినయము.
  • artificial wants అధికపోకిళ్ళు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=artificial&oldid=923713" నుండి వెలికితీశారు