arrant
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- విశేషణం, చెడ్డ, దుష్ట.
- an arrant lie చెడ్డ, అబద్ధము.
- an arrant rogue చెడ్డ దొంగ.
- విశేషణం, mere, vile, downright, simple, absolute వట్టి,ఉత్త, పచ్చి, కేవలము.
- Thus; the creature proved to be an arrant natural toad (Dr.Harvey in Gent.Mag.May 1832 p.* 407.) ఉత్తకప్ప, వట్టిజీవము, ఆ జంతువు వుత్తకప్ప మరి యొకటి కాదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).