ark
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, of the flood పెద్దవాడు, అనగా జల ప్రళయమందు నోవా తనసంసారముతో కూడా అనేక జంతువులను పోషించినవాడు.
- a chest in which the lawkept దేవుడి శాసనమును వుంచిన పెట్టె, దేవమందాసనము.
- is the word used inthe Roman Catholic Telugu version of Old Testament.
- A common box; as, a meal ark పెట్టె పిండిపోసి పెట్టే పెట్టె.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).