aristocracy
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, the great the noble the fashionable దొరలు, ప్రభువులురాజులు, అధికారులు.
- a kind of government (as opposite to monarchy.
- ) ఒకరాజు అని నియమము లేక ప్రభువులు చేసే రాజ్యభారము, దేశములో వుండే పెద్దమనుష్యులు చేసే రాజ్యభారము.
- The aristocracy of wealth ధనమదము.
- The aristocracy దొరలు The aristocracyeducate their sons in this manner దొరలు తమ బిడ్డలకు యీ క్రమమముగా శిక్షచెప్పుతున్నారు (ఇది దూషణ పదము. )
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).