appertain
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, సంబంధించుట.
- that house appertains to him యీ యిల్లుఅయినది.
- this appertains to medicine యిది చికిత్స సంబంధమైనది.
- all these appertainto the same affair యివి అన్ని ఆ వ్యవహారముతో చేరినవి.
- It appertains to amaster to protect his servants సేవకులను రక్షించవలసినది యజమానుణ్నిపట్టినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).