బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, పూర్వకాలము, ప్రాచీనత్వము, పూర్వకాలమునాటి వస్తువు,పూర్వకాలపువాండ్లు.

  • this book is a great antiquity యీ పుస్తకము బహుకాలాల నాటిది.
  • this proves the antiquity of this book యిందువల్ల యీ గ్రంధము యొక్క ప్రాచీనత్వముతెలుస్తున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=antiquity&oldid=923391" నుండి వెలికితీశారు