antagonistic
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- విశేషణం, యెదిరించిన, యెదటి.
- antagonistic power యెదటిబలము.
- విశేషణం, add, విరుద్ధమైన, ప్రతియాన, విపరీతమైన.
- pride and avarice are antagonistic జంభమున్ను లోభమున్ను వొకటి కొకటివిరుద్ధముగా వుండే గుణములు, అనగా జంభము వ్రయముచేయ మంటున్నదిలోభత్వము వద్దంటున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).