నామవాచకం , s, ఉత్తరవు, జవాబు , ప్రత్యుత్తరము .
Question and answer ప్రశ్నోత్తరములు.
inanswer ప్రత్యుత్తరముగా.
క్రియ , విశేషణం , ఉత్సరము చెప్పుట, జవాబు చెప్పుట, ప్రత్యుత్తరము వ్రాసుట.
Icalled and the echo answered నేను పిలిచినందుకు ప్రతిధ్వనే పలికినది అనగా వేరేపలికేవారు యెవరున్ను లేక పోయిరి.
his son completely answered hisexpectations వాడి కోరికకు తగినట్టు వాడి కొడుకు ప్రయోజకుడైనాడు.
క్రియ , నామవాచకం , ఉపయోగించుట, ఉత్తరవాదమౌట.
will this answer యిదివుపయోగించునా, సరిపడునా, పనికివచ్చునా, చాలునా.
this will not answer యిది పనికిరాదు,సరిపడదు, కూడదు.
either way will answer యెటైనా సరే.
I will answer for him వాడికి నేనువాడికి నేను వుత్తరవాదిని.
he must answer or the money ఆ రూకలను వాడు వుత్తరవాదముచేయవలెను.
I will answer for it they are gone వాండ్లు పోయినారన్న దానికి నేనువుత్తరవాదము చేస్తాను.
It answers for a seat దీన్ని ఆసనముగా పెట్టుకోవచ్చును.
this pillar answers to that one ఆ స్తంభానికి యీ స్తంభము జవాబుగా వున్నది.
యీడుగా వున్నది.
this plan will not answer యీ యుక్తి సఫలము కాదు, యిది తలకట్టదు.
the calculation did not answer ఆ లెక్క సరిపడలేదు.
↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).