animated
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, ప్రాణముగల, సజీవియైన, ప్రాత్సాహముగల, చురుకుగల, సరసమైన.
- that image looks as if it was animated ఆ విగ్రహము సజీవిగా వున్నట్టు అగుపడుతున్నది.
- the childs face is animated with joy ఆ బిడ్డ ముఖము సంతోషము చేత వికాసముగావున్నది.
- an animated picture తద్రూపముగా వుండే పటము.
- or urged ప్రేరేపించబడ్డ.
- hewrote it in an animated style సరసముగా వ్రాసినాడు, దివ్యముగా వ్రాసినాడు.
- there wasan animated discussion మహత్తైన వివాదము జరిగినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).