animate
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- విశేషణం, చేతనమైన, సజీవియైన, ప్రాణియైన.
- all things whether animate orinanimate చేతనాచేతనములైన అన్ని వస్తువులు.
- క్రియ, విశేషణం, ప్రాణమును కలగచేసుట.
- the soul animates the body ప్రాణముదేహమునకు చైతన్యమును కలగచేస్తున్నది.
- to urge ప్రేరేపించుట, ప్రోత్సాహపరచుట.
- Love animated to do this మోహము చేత ప్రేరేపించబడ్డవాడై దీన్నిచేసినాడు.
- gratitude animates me to do this దీన్ని చేసేటట్టు కృతజ్ఞతనన్ను ప్రోత్సాహ పరస్తున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).