amount
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - నామవాచకం, s, మొత్తము, వెరశి, తేలినది.
- క్రియ, నామవాచకం, అవుట, వెరశియౌట.
- It amounted to a hundred rupees వెరశినూరు రూపాయలైనది, మొత్తము నూరు రూపాయలైనది.
- this amounts to murderయిది ఖూని పని అవుతున్నది.
- this amounts to a permission యిది వుత్తరవైనట్టే,యిది వుత్తరవుకు సమానమై.
- this amounts to a refusal యిందువల్ల వోపనన్నట్టుతేలుతుంది, ఓప ననడములో పరివసిస్తున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).